Sunday, December 16, 2007

నీ కోసమే
నా అన్వేషణ
నీ కోసమే
నా నీరీక్షణ
నిన్ను చూసే క్షణం కోసం
కొన్ని వేల సార్లు
మరణించైనా సరే
ఒక్క సారి
జన్మించాటానికి
సిద్ధంగా ఉన్నాను….

No comments: